Tuesday, September 06, 2011

నానోలు...

మానవమృగం
మృగం
పరువు
పోయింది

మనసు
మెదడు
భిన్న
ధ్రువాలు

అమ్మ
నాన్న
ఒక్కరిలో
అన్నయ్య

అసత్యం
వధ
"గాలి"
చెర

విద్య
వినయం
సంస్కారం
ఆభరణాలు

1 comment:

  1. అసత్యం
    వధ
    "గాలి"
    చెర >> బావుంది

    ReplyDelete